Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాలలో రేపు విద్యుత్‌ అంతరాయం

Follow Udayam on Google
Harika Aug 31, 2026 12:41 PM జగిత్యాలGeneral
మల్యాలలో రేపు విద్యుత్‌ అంతరాయం - Udayam
మల్యాల మండలంలోని మల్యాల, తకళ్లపెల్లి గ్రామాల్లో మంగళవారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ దయానంద్‌ తెలిపారు. ఫీడర్లలో చెట్ల కొమ్మలను తొలగించనున్నట్లు చెప్పారు. పనుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. గృహ, వ్యవసాయ వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...