వార్తలకు తిరిగి వెళ్లండి

మైదుకూరు పురపాలక సంఘం పరిధిలోని ఎల్లంపల్లె విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ లైన్ల పనుల నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని అధికారులు తెలిపారు.
ఎల్లంపల్లె, గోపిరెడ్డిపల్లె, చిన్నయ్యగారిపల్లె తదితర ప్రాంతాల వినియోగదారులు విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

