Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులో నేడు 4 గంటలు విద్యుత్‌ అంతరాయం

Follow Udayam Digital on Google
ఏలూరులో నేడు 4 గంటలు విద్యుత్‌ అంతరాయం - Udayam Digital
ఏలూరులోని మాదేపల్లి సెక్షన్‌ పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ ఎం. రాజశేఖరం తెలిపారు. కొత్తూరు టిడ్కో సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది. పెదపాడు రోడ్, క్యాన్సర్‌ హాస్పిటల్, శ్రీనగర్, బుర్రాయిగూడెం, పోలీస్‌ కాలనీ, సీతామరాజు కాలనీ, గ్రీన్‌ సిటీ, ఎన్‌టీఆర్‌ కాలనీ, హనుమాన్‌ నగర్‌ ప్రాంతాల్లో సరఫరా ఉండదని తెలిపారు.

Comments

G
Loading comments...