Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో నేడు విద్యుత్ అంతరాయం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 9:48 AM అనకాపల్లి General
అనకాపల్లిలో నేడు విద్యుత్ అంతరాయం - Udayam
చెట్ల కొమ్మలు తొలగిస్తున్నందున అనకాపల్లి పట్టణంలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. ఏఎంసీ కాలనీ, విజయరామరాజుపేట, గాంధీనగరం, గుండాల జంక్షన్, అంజయ్య కాలనీల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఈఈ రామకృష్ణ కోరారు.

Comments

G
Loading comments...