Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల 36వ వార్డులో విద్యుత్‌ తనిఖీ

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 3:04 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాల 36వ వార్డులో విద్యుత్‌ తనిఖీ - Udayam
గద్వాల 36వ వార్డులో విద్యుత్‌ సమస్యలు ఉన్నాయని కౌన్సిలర్‌ కమ్మరి సునీత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఏడీఈ రమేష్‌బాబు సిబ్బందితో కలిసి మంగళవారం వడ్లవీధి, వడ్డేవీధుల్లో పర్యటించి సమస్యలను పరిశీలించారు. వేలాడుతున్న విద్యుత్‌ తీగలు, స్తంభాల మార్పిడి పనులను త్వరలోనే పూర్తి చేసి నిరంతర విద్యుత్‌ అందిస్తామని ఏడీఈ స్థానికులకు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...