వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్వహణ పనుల కారణంగా ఉప్పల్ సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ నిలిపివేస్తున్నారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సత్యనగర్, శాంతినగర్ మరియు పరిసర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోనుంది.
మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు దేవేందర్‌నగర్, లక్ష్మీనారాయణ కాలనీల్లో విద్యుత్ ఉండదు. ప్రజలు సహకరించాలని ఏఈ కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.
Comments
Loading comments...

