వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి 3.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ రామచంద్రయ్య తెలిపారు.
పట్టణ, గ్రామీణ, అర్బన్ ప్రాంతాలతో పాటు నారాయణరావుపేట మండలంలో సరఫరా నిలిచిపోతుందని పేర్కొంటూ ప్రజలు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

