Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యలగూడెంలో రేపు విద్యుత్‌ బంధ్

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 6:41 PM ఏలూరుGeneral
కొయ్యలగూడెంలో రేపు విద్యుత్‌ బంధ్ - Udayam
కొయ్యలగూడెం సబ్‌స్టేషన్‌ ఫీడర్‌ పరిధిలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ పీర్‌ అహ్మద్‌ ఖాన్‌ తెలిపారు. ఆర్‌డీఎస్‌ఎస్‌ పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని ఆయన తెలిపారు. కొయ్యలగూడెం, బోడిగూడెం సబ్‌స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ సర్వీసులకు ఉదయం 5 గంటల నుంచి త్రీ-ఫేజ్‌ సరఫరా అందిస్తామని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...