వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనుల కారణంగా రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు చౌరస్తా, అశోకా జంక్షన్, కాంగ్రెస్ భవన్‌లో కోత ఉంటుంది.
ఉదయం 10 నుంచి 12 వరకు కుమార్‌పల్లి మార్కెట్, కోతూరు, యాదవనగర్‌లో, 10 నుంచి 2 వరకు బ్రుందావనం కాలనీ, కల్లుమందువ, గోపాల్‌పూర్‌లో సరఫరా ఉండదు. 3 నుంచి 5 వరకు భవానీనగర్, వికాస్‌నగర్, అశోక్ కాలనీలో కోత ఉంటుంది.
Comments
Loading comments...

