Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 04, 2026 1:46 PM ఖమ్మంGeneral
ఖమ్మంలో పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత - Udayam
మరమ్మతులు, రహదారి వెడల్పు పనుల కారణంగా ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దానవాయిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, పాకబండ పరిధిలోని చెరువుబజార్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...