Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో నేడు పలు ప్రాంతాల్లో కరెంట్ కట్

హరిక శర్మ Jul 25, 2026 10:33 AM హైదరాబాద్about 1 hour ago
హైదరాబాద్‌లో నేడు పలు ప్రాంతాల్లో కరెంట్ కట్ - Udayam Digital
ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌లో మరమ్మతుల కారణంగా ఉదయం 11:30 నుంచి 12:30 వరకు, రోషన్‌ డైయిరీ ఫామ్‌ పరిధిలో మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. నందనవనం సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాయదుర్గంలో సాయంత్రం 5 వరకు పలు ప్రాంతాల్లో కరెంట్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...