Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీల పంపిణీకి పోస్టల్‌ ఆఫర్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 8:24 AM హైదరాబాద్General
రాఖీల పంపిణీకి పోస్టల్‌ ఆఫర్‌ - Udayam
రక్షాబంధన్‌ సందర్భంగా రాఖీలను సురక్షితంగా పంపేందుకు తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ రూ.15కు ప్రత్యేక ‘రాఖీ పోస్ట్‌ ఎన్వలప్‌’లను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో ఈ నెల 28 వరకు ఇవి లభిస్తాయి. ‘రాఖీ మెయిల్‌’ పేరుతో స్పీడ్‌పోస్ట్‌ చేస్తే పోస్టేజీపై 10 శాతం రాయితీ లభిస్తుంది. విదేశాలకు పంపే రాఖీలకు ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ సదుపాయం కూడా కల్పించారు.

Comments

G
Loading comments...