వార్తలకు తిరిగి వెళ్లండి

తపాలా శాఖలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 19 వరకు ఓటీఆర్ చేసుకోవచ్చు.
సెప్టెంబరు 2 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ.100 కాగా.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు ఇచ్చారు.
Comments
Loading comments...

