Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్ట్ ఆఫీస్ MIS పథకం

Follow Udayam on Google
హరిక శర్మ Jul 09, 2026 3:40 PM జాతీయంGeneral
పోస్ట్ ఆఫీస్ MIS పథకం  - Udayam
కేంద్ర ప్రభుత్వ పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (MIS) 7.4% వడ్డీని అందిస్తుంది. 18 ఏళ్లు పైబడిన వారు రూ.1,000తో సింగిల్ లేదా జాయింట్ ఖాతా తెరవవచ్చు. ఉమ్మడి ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.9,250 ఆదాయం లభిస్తుంది. స్థిరమైన రాబడి కోరుకునే రిటైర్డ్ వ్యక్తులకు ఇది ఉత్తమమైనది.

Comments

G
Loading comments...