Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోయిన బ్యాగ్ ను కేవలం 30 నిమిషాలలో పట్టుకున్న విశాఖ నగర పోలీసులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 16, 2026 7:57 PM విశాఖపట్నంGeneral
పోయిన బ్యాగ్ ను కేవలం 30 నిమిషాలలో పట్టుకున్న విశాఖ నగర పోలీసులు - Udayam
విశాఖకు చెందిన జ్యోతి అనే యువతీ తన బంధువులు ఇంటికి బ్యాగ్ పట్టుకొని ఆటోలో ప్రయాణిస్తూ జగదాంబ జంక్షన్ వద్ద దిగి, వేరే ఆటో ఎక్కే సమయానికి తన బ్యాగ్ లేదని గుర్తించి. మహారాణి పేట పోలీస్ స్టేషన్ వెళ్లి, ఒక తులం బంగారం మరియు బట్టలు కలిగి బ్యాగ్ ఆటో మరిచిపోయిందని పిర్యాదు చేసింది. వెంటనే పిర్యాదు చేయగా, మహారాణిపేట పోలీసులు సీసీ కెమెరాలు సహాయంతో 30 నిమిషాలలో బ్యాగ్ ను పట్టుకొని ఆ యువతికి అందజేశారు.

Comments

G
Loading comments...