వార్తలకు తిరిగి వెళ్లండి

పోతునూర్ సర్పంచ్ మహిపాల్ యాదవ్ తండ్రి అంత్యక్రియల్లో నిజామాబాద్ రూరల్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ బాజిరెడ్డి జగన్ పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు భూషణ్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

