వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ పద్ధతిలో బోనాలను తయారుచేసి పూజలు నిర్వహించారు.
చిన్నారులు పోతురాజు వేషాలు వేశారు. విద్యార్థులను నృత్యాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

