Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోటీ తత్వంతో ముందుకు సాగాలి

Follow Udayam on Google
RR REDDY Aug 22, 2026 3:57 PM నిజామాబాద్General
పోటీ తత్వంతో ముందుకు సాగాలి - Udayam
విద్యార్థులు ప్రస్తుత పోటీ యుగంలో పోటీతత్వంతో ముందుకు సాగాలని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్షుడు పి. రాఘవేంద్రబాబు సూచించారు. మాక్లూర్ మండలం ధర్మోరా మండల పరిషత్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. పాఠశాలకు ప్రొజెక్టర్‌ను కూడా అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావంతో పట్టుదలగా చదివి రాణించాలని రాఘవేంద్రబాబు కోరారు.

Comments

G
Loading comments...