Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోత్నూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Sep 20, 2026 11:16 AM నిజామాబాద్General
పోత్నూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ - Udayam
పోత్నూర్‌లో ఐదుగురు లబ్ధిదారులకు ఆదివారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. దర్శనం రాజముత్యంకు రూ.38 వేలు, దండ్ల రమేష్‌కు రూ.30 వేలు, బొందెల మహేష్‌కు రూ.7 వేలు, గాండ్ల సవితకు రూ.47 వేలు, గిద్దె నర్సుబాయికి రూ.20 వేల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు లింబన్న, నాయకులు ప్రభాకర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...