వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి చొరవతో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నూతన గృహంలోకి ప్రవేశించిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

