వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’ భూ సర్వే పైలట్ ప్రాజెక్ట్‌కు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి చొరవతో దోమ మండలం పోతిరెడ్డిపల్లి ఎంపికైంది.
ఈ సందర్భంగా గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సర్పంచ్‌తో కలిసి ఆర్డీవో, ఏడీ (ల్యాండ్ సర్వే), తహసీల్దార్, ఎస్సై తదితర అధికారులకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.
Comments
Loading comments...

