Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోతిరెడ్డిపల్లి ఊర చెరువును పరిశీలించిన ఇరిగేషన్ డీఈఈ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 4:28 PM వికారాబాద్General
పోతిరెడ్డిపల్లి ఊర చెరువును పరిశీలించిన ఇరిగేషన్ డీఈఈ - Udayam
​పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశాలతో దోమ మండలం పోతిరెడ్డిపల్లి ఊర చెరువును నీటిపారుదల శాఖ డీఈఈ మంజుల పరిశీలించారు. చెరువు మరమ్మతులపై స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. త్వరలోనే పనులు చేపట్టి సాగునీటి ఇబ్బందులు రాకుండా చూస్తామని రైతులకు అధికారులు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...