వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియోలో ‘పోతిరెడ్డిపల్లి’ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

