Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ ఆధిక్యం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 9:53 AM అమరావతిGeneral
పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ ఆధిక్యం - Udayam
పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ల ఆధారంగా టీడీపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. విశాఖపట్నంలో టీడీపీ మేయర్ అభ్యర్థి ముందంజలో ఉండగా, అమలాపురం మున్సిపాలిటీలో జనసేన ఆధిక్యంలో ఉంది. ఉదయం 9 గంటల సమయానికి జీవీఎంసీ పోస్టల్ బ్యాలెట్లలో మొత్తం 437 ఓట్లకు గానూ టీడీపీకి 214, వైసీపీకి 134, కాంగ్రెస్‌కు 3, ఇతరులకు 85 ఓట్లు వచ్చాయి.

Comments

G
Loading comments...