Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్టాఫీస్‌ KVPతో 115 నెలల్లో పెట్టుబడి రెట్టింపు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 11:14 AM జాతీయంవాణిజ్యం
పోస్టాఫీస్‌ KVPతో 115 నెలల్లో పెట్టుబడి రెట్టింపు - Udayam
పోస్టాఫీస్‌ కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకంలో 7.5% వార్షిక వడ్డీతో పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. కనీసం రూ.1,000తో ఖాతా తెరవొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. రూ.1 లక్ష రూ.2 లక్షలు, రూ.5 లక్షలు రూ.10 లక్షలు అవుతాయి. ఖాతా తెరిచినప్పటి వడ్డీ రేటు మెచ్యూరిటీ వరకు వర్తిస్తుంది. భారతీయ నివాసితులు వ్యక్తిగతంగా లేదా ముగ్గురు కలిసి ఖాతా తెరవొచ్చు. మైనర్ల పేరిట సంరక్షకులు ఖాతా తెరవవచ్చు.

Comments

G
Loading comments...