Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోషకాహార లోపం లేని సమాజమే లక్ష్యం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:49 AM నారాయణపేటGeneral
పోషకాహార లోపం లేని సమాజమే లక్ష్యం - Udayam
ఊట్కూర్‌ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం జాతీయ పోషణ మాసం సందర్భంగా ప్రత్యేక పోషణ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు పార్వతమ్మ, సునీత, రమాదేవి ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...