Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ గేట్లకు ఇనుపవైర్లతో బంధింపు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 09, 2026 7:48 PM శ్రీకాకుళంGeneral
పోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ గేట్లకు ఇనుపవైర్లతో బంధింపు - Udayam
సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం గేట్లను ఆందోళనకారులు ఇనుప తీగలతో బంధించి నిరసన చేపట్టారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో సిబ్బంది అధికారులను కార్యాలయంలోకి వెళ్లకుండా బుధవారం అడ్డుకున్నారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ నారాయణస్వామి యాజమాన్యంతో చర్చించి ఒక నెల జీతం ఇప్పించడంతో ఆందోళన తాత్కాలికంగా విరమించారు.

Comments

G
Loading comments...