Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోర్షేలో ఉద్యోగాల కోత

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:38 PM జాతీయంవాణిజ్యం
పోర్షేలో ఉద్యోగాల కోత - Udayam
ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షేలో అదనంగా నాలుగు వేలకు పైగా ఉద్యోగాలను తొలగించనున్నట్లు సమాచారం. చైనా మార్కెట్లో విక్రయాలు పడిపోవడం, వ్యయాలు పెరుగుతుండటంతో మాతృ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఈ కీలక పునరుద్ధరణ నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...