Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీకి మరోసారి రాజీనామా లేఖ పంపిన పూనావాలా

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 1:32 PM జాతీయంGeneral
బీజేపీకి మరోసారి రాజీనామా లేఖ పంపిన పూనావాలా - Udayam
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా మరోసారి పార్టీకి రాజీనామా లేఖ పంపారు. గతంలో సమర్పించిన రాజీనామాను పార్టీ తిరస్కరించడంతో తాజాగా మరోసారి ఆమోదించాలని నాయకత్వాన్ని కోరారు. జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు క్రియాశీల సభ్యత్వం నుంచి కూడా తనను రిలీవ్‌ చేయాలని పూనావాలా కోరారు. ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...