Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరంలో మోదీ జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 12:34 PM ఏలూరుGeneral
పోలవరంలో మోదీ జన్మదిన వేడుకలు - Udayam
పోలవరంలోని ఏటిగట్టుపై ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మోదీ చిత్రపటానికి పూలమాల వేసి, పాలాభిషేకం చేసి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలకృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...