Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలమాంబ ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:19 PM పార్వతీపురం మన్యంGeneral
పోలమాంబ ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన - Udayam
శంబర పోలమాంబ అమ్మవారి ఆలయంలో రూ.కోటి అంచనా వ్యయంతో వనంగుడి అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బుధవారం శంకుస్థాపన చేశారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత 50 ఏళ్లలో లేని విధంగా రెండేళ్లలో ఆలయంలో భారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...