Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్‌కు సిద్ధమైన బ్యాలెట్‌ బాక్సులు

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 3:26 PM కృష్ణా జిల్లాGeneral
పోలింగ్‌కు సిద్ధమైన బ్యాలెట్‌ బాక్సులు - Udayam
గన్నవరం మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గన్నవరం సెయింట్‌ జాన్స్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి 96 పోలింగ్‌ కేంద్రాలకు చెందిన 550 మంది ఎన్నికల సిబ్బంది రిపోర్టు చేశారు. రిటర్నింగ్‌ అధికారి వెంకట శివయ్య సిబ్బందికి ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేసి సిబ్బందికి అందజేయనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...