Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రచురణ చేసిన ఎంపీడీవో

Follow Udayam on Google
B Ganga Aug 23, 2026 5:01 PM పార్వతీపురం మన్యంGeneral
పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రచురణ చేసిన ఎంపీడీవో - Udayam
పాచిపెంట మండలంలో 29 పంచాయతీలకు చెందిన పోలింగ్ స్టేషన్లు యొక్క వివరాలను ఎంపీడీవో బివిజె పాత్రో ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు పాచిపెంట ఎంపీడీవో కార్యాలయం నోటీసు బోర్డులో ప్రచురణ చేశారు. మండలంలో 29 పంచాయతీలలో 254 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ గుర్తించమన్నారు. డిప్యూటీ ఎంపిడిఓ మల్లేశ్వరరావు ఉన్నారు.

Comments

G
Loading comments...