Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్‌ సిబ్బంది కోసం 60 బస్సులు

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 3:17 PM అనకాపల్లి General
పోలింగ్‌ సిబ్బంది కోసం 60 బస్సులు - Udayam
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ సిబ్బంది రవాణా కోసం నర్సీపట్నం డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులను కేటాయించారు. నర్సీపట్నం, రోలుగుంట, గొలుగొండ, కొయ్యూరు, జీకే వీధి మండలాల సిబ్బందికి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్‌ ఆచారి తెలిపారు. బుధవారం నుంచి బస్సులు సేవలందిస్తాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...