Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రంలో బీఎల్ఓ లు అందుబాటులో ఉండాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 01, 2026 10:58 PM నాగర్ కర్నూల్General
పోలింగ్ కేంద్రంలో బీఎల్ఓ లు అందుబాటులో ఉండాలి - Udayam
ఓటర్ల జాబితా సవరణ లో భాగంగా సెప్టెంబర్‌ 5, 6, 12, 13 తేదీలలో పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్‌ఓ లు అందుబాటు లో ఉంటారని జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం సంబంధిత ఫారాలు సమర్పించుకోవాని కోరారు. ఎస్‌ఐఆర్‌ నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన ధ్రువ పత్రాల తో హీయారింగ్‌ కు హాజరు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...