వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మున్సిపల్ డీపీఈపీ పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రం మార్చాలని వైసీపీ నాయకుడు తుట్ట తిరుపతి కోరారు. బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
పోలింగ్ కేంద్రం ఇరుకుగా ఉండటం వల్ల ఆలస్యం కావడంతోపాటు గొడవలు జరుగుతున్నాయన్నారు. కులాల వారీగా ఓటర్ల జాబితా ఇవ్వాలని బీజేపీ నాయకుడు స్వామినాయుడు కోరారు.
Comments
Loading comments...

