వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం గొర్లె సీతారాంపురం పోలింగ్ కేంద్రాన్ని ఎంపీడీవో పి.రవికుమార్ తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో విద్యుత్, మరుగుదొడ్లు, వాటర్ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పోలింగ్ కేంద్రం పరిసరాలను పరిశీలించారు. స్థానిక ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆయనతో బీఎల్డీ, ఉపాధ్యాయులు ఉన్నారు.
Comments
Loading comments...

