వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గంట్యాడ మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పాణి ఆదివారం స్తానిక
నందాం, రామవరం పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఓటర్ల నమోదు ప్రత్యేక క్యాంపెయిన్‌లో భాగంగా కేంద్రాల్లో జరుగుతున్న ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో MRO సూర్యకాంతం పాల్గొని ఓటర్ల నమోదు వివరాలను ఆయనకు వివరించారు.
Comments
Loading comments...

