Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 7:03 PM విజయనగరంGeneral
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు - Udayam
పోలింగ్ కేంద్రాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీఓ పి.రవికుమార్ తెలిపారు. బొబ్బిలి మండలం పిరిడి జిల్లా పరిషత్ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేసి సౌకర్యాలను హెచ్ఎంను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలలో లైటింగ్, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఉండేలా చూస్తున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...