Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్‌ కేంద్రాలకు రవాణా సదుపాయం కల్పించాలి: సీపీఎం

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 3:29 PM కృష్ణా జిల్లాGeneral
పోలింగ్‌ కేంద్రాలకు రవాణా సదుపాయం కల్పించాలి: సీపీఎం - Udayam
గన్నవరం మండలంలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించాలని సీపీఎం మండల కార్యదర్శి ఆంజనేయులు కోరారు. ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారి శివయ్యకు వినతిపత్రం అందజేశారు. దావాజీగూడెం, రాజీవ్‌నగర్‌కు చెందిన 3,132 మంది ఓటర్లు ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు.

Comments

G
Loading comments...