వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్: పట్టణంలోని మల్లికార్జున స్వామి ఆలయం, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి వద్ద ఉన్న సుమారు 10 నెలల మగ శిశువును పోలీస్, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది సంయుక్తంగా రక్షించి, ప్రస్తుతం శిశుగృహంలో సంరక్షణలో ఉంచినట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీకాంత్ తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఆయన అన్నారు.
Comments
Loading comments...

