వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు పోలీసులతో స్నేహభావంతో మెలగాలని సాలూరు రూరల్ ఎస్సై రవీంద్ర రాజు కోరారు. సాలూరు మండలం పెదపధం గ్రామంలో ఇంటింటికి మన్యం పాలిష్ కార్యక్రమం నిర్వహించారు.
సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రజలు అందరూ స్నేహభావంతో జీవించాలని, ఏ సమస్య వచ్చిన పోలీస్ స్టేషన్ వచ్చి తెలియజేయాలని కోరారు.
Comments
Loading comments...

