Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన సీజేపీ నేత

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 8:58 AM జాతీయంGeneral
పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన సీజేపీ నేత - Udayam
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో చేపట్టిన నిరసనకు వెళ్లకుండా తనను అక్రమంగా నిర్బంధించారంటూ కాక్రోచ్ జనతా పార్టీ న్యాయ విభాగం అధిపతి రత్నా సింగ్ సాకేత్ కోర్టులో పిటిషన్ వేశారు. తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...