వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం కెసిఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ లో దళితులను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల నాయకులు కోరారు. గురువారం జన్నారం పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు.
ఫామ్ హౌస్ వద్దకు దళితులు వచ్చిన ప్రదేశాలను పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలని మాజీ సీఎం ఆదేశించడంతో శుద్ధి చేశామని నాయకులు పేర్కొన్నారన్నారు. దళితులను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు
Comments
Loading comments...

