Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులే గంజాయి సరఫరా చేస్తున్నారు: మాజీ మంత్రి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 25, 2026 10:49 AM గుంటూరుGeneral
పోలీసులే గంజాయి సరఫరా చేస్తున్నారు: మాజీ మంత్రి - Udayam
రాష్ట్రంలో పోలీసులు గంజాయి సరఫరా చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం గుంటూరులో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్పా? అని అంబటి ప్రశ్నించారు. పోస్టులు పెడితే కేసులు పెడతారా అని నిలదీశారు. ‘గతంలో నేను ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు అన్నారు. అధికారం కూటమికి పరిమితం కాదు. వ్యంగ్య చిత్రాలతో NTRని అవహేళన చేస్తే కేసులు పెట్టలేదే’ అని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...