వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధరాత్రి వేళ గొడవలు, హంగామా చేస్తూ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వన్‌టౌన్ సీఐ అప్పయ్య తెలిపారు.
పోలీసులపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

