వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఆగమన్ కార్యక్రమంలో సుల్తాన్ బజార్ పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, BGUS ఉపాధ్యక్షుడిపై దాడికి పాల్పడటాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్రంగా ఖండించింది.
బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఆంక్షలను సహించబోమని, సీపీ చర్యలు తీసుకోకపోతే రోడ్లపై ఆందోళన చేపడతామని హెచ్చరించింది.
Comments
Loading comments...

