Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల డ్రగ్స్ కుట్ర గుట్టు

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 6:50 AM జాతీయంGeneral
పోలీసుల డ్రగ్స్ కుట్ర గుట్టు - Udayam
పంజాబ్‌లోని లుథియానాలో మత నాయకుడు మహంత్ కశ్మీర్ గిరిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు పోలీసులు కుట్ర పన్నారు. బెడ్డు కింద ఏఎస్ఐ హెరాయిన్ కవర్ పెట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఆధారాలతో ఉన్నతాధికారులు ఏఎస్ఐ సుఖ్‌దేవ్‌ను సస్పెండ్ చేసి మహంత్‌ను విడుదల చేశారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...