వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా నాయుడుపేట కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకు దిగిన మాజీ వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కిలివేటి సంజీవయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కౌంటింగ్ కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

