Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు సంఘ ఎన్నికలకు 36 నామినేషన్లు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 3:06 PM నారాయణపేటGeneral
పోలీసు సంఘ ఎన్నికలకు 36 నామినేషన్లు - Udayam
పోలీసు అధికారుల సంఘం ఎన్నికల్లో 13 పదవులకు మొత్తం 36 నామినేషన్లు దాఖలైనట్లు అదనపు ఎస్పీ రియాజ్‌ హుల్‌ హక్‌ తెలిపారు. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగిసిందన్నారు. ఈనెల 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తామన్నారు.

Comments

G
Loading comments...